Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజు ED విచారణకు ఎర్ర గంగిరెడ్డి

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:05 PM హైదరాబాద్General
రెండో రోజు ED విచారణకు ఎర్ర గంగిరెడ్డి - Udayam
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యకు సంబంధించిన అంశాలతో పాటు ఆర్థిక లావాదేవీలపై గంగిరెడ్డిని ED అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...