వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలైతే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగనుంది. ఏలూరు జిల్లాలో బీసీ జనాభా 9,46,342 (45.19%), పశ్చిమగోదావరి జిల్లాలో 8,77,965 (45.43%)గా ఉంది.
34 శాతం రిజర్వేషన్లతో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో బీసీలకు కేటాయించే స్థానాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

