Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస పిల్లల కోసం సీజన్‌ హాస్టల్‌

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:28 PM కర్నూలుGeneral
వలస పిల్లల కోసం సీజన్‌ హాస్టల్‌ - Udayam
వలస కూలీల పిల్లలు చదువుకు దూరం కాకుండా దేవనకొండలో సీజన్‌ హాస్టల్‌ ఏర్పాటు చేశారు. ఎంఈవోలు ఉస్మాన్‌ బాషా, విజయనిర్మల దేవి ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సీజన్‌ హాస్టల్‌-3 నిర్వహిస్తున్నారు. వలస వెళ్లే కుటుంబాల పిల్లలకు వసతి కల్పించి విద్య కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ‘విద్య మా హక్కు.. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో హాస్టల్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...