వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం, నానతాడు మాయమై 17 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక డంపింగ్ యార్డులో అధికారులు గాలింపు చేపట్టినట్లు సమాచారం.
పోలీసులు, ఆలయ సిబ్బంది సమక్షంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగిస్తూ ఆభరణాల కోసం వెతికినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

