Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్‌ కోసం ఐదు బృందాలతో గాలింపు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 12:48 PM కాకినాడGeneral
సాధిక్‌ కోసం ఐదు బృందాలతో గాలింపు - Udayam
పిఠాపురం AE నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు ప్రధాన కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్‌ కోసం 5 పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 3, రాజమండ్రిలో 2 బృందాలు అన్వేషిస్తున్నాయి. సాధిక్‌ దేశం విడిచి వెళ్లలేదని, పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...