Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు

Follow Udayam on Google
రచన దేవి Jul 26, 2026 10:25 PM హైదరాబాద్General
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు - Udayam
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు రెండు రోజులుగా నోటీసులు అందించేందుకు ప్రయత్నిస్తున్నా, హైదరాబాద్‌లోని రెండు చిరునామాల్లోనూ అందుబాటులో లేరని తెలిపారు. దీంతో ప్రత్యేక బృందాలతో ఉదయ్ కృష్ణారెడ్డి కోసం గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...