వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి సెల్‌ఫోన్ ఇప్పటికీ పోలీసులకు లభించలేదు. ఫోన్‌లో కీలక ఆధారాలున్నాయని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొనగా, దానిని ఉద్దేశపూర్వకంగా దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించగా, వాట్సాప్ గ్రూపుల్లో బాధితురిపై తప్పుడు ప్రచారం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

