Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదరం సర్టిఫికెట్ల కోసం వికలాంగుల అవస్థలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 10:48 AM వికారాబాద్General
సదరం సర్టిఫికెట్ల కోసం వికలాంగుల అవస్థలు - Udayam
సదరం సర్టిఫికెట్ల కోసం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వికలాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల్లి మల్లయ్య ఆరోపించారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నిర్లక్ష్యంపై జిల్లా వైద్యాధికారి, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...