Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదర్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:57 PM నారాయణపేటGeneral
సదర్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి - Udayam
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని యాదవులకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి సమ్మేళనాలు దోహదపడతాయని అన్నారు. యాదవులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న కులగణనతో వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...