వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల పరిధిలోని అయ్యలూరులో ఎస్‌డీపీఐ గ్రామపంచాయతీ నాయకుల సమావేశం నిర్వహించారు. నంద్యాల అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ సమస్యలు, వాటి పరిష్కార చర్యలపై చర్చించారు.
రాబోయే పంచాయతీ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించారు. సమావేశంలో గ్రామపంచాయతీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

