వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మండలం జర్జాపేట గ్రామంలో బుధవారం నిర్వహించిన సద్భావన కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, మహిళలు, బాలల భద్రత, రహదారి భద్రత పట్ల, స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం వలన ముఖ్యంగా యువత చెడిపోతున్నారన్నారు
Comments
Loading comments...

