వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేటలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పురోహితులు శివలింగానికి అభిషేకాలు చేసి ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో పూజలు కొనసాగిస్తున్నారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Comments
Loading comments...

