Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 12:49 PM విజయనగరంGeneral
సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం లక్కవరపుకోట (ఎల్‌.కోట) మండలం మల్లివీడు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, ప్రజల సమస్యల పరిష్కార తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను సత్వరమే, పారదర్శకంగా అందించాలని సూచించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

Comments

G
Loading comments...