Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Sep 09, 2026 6:51 PM పార్వతీపురం మన్యంGeneral
సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - Udayam
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి మంగళవారం పాలకొండలో పర్య టించారు. ఈ సందర్భంగా నాగావంశపు వీధి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు సకాలంలో ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...