వార్తలకు తిరిగి వెళ్లండి

ఐవీఆర్ఎస్ ద్వారా అందిన ఫీడ్బ్యాక్ ఆధారంగా జేసీ ఎస్.సేధు మాధవన్ గంట్యాడ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్వోఆర్ సర్వే, ఎసీఎస్ఈడబ్ల్యూ సేవలు, ఎఫ్-లైన్ తదితర సేవలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు.
అనంతరం దరఖాస్తుదారులతో ఫోన్లో మాట్లాడి, అందుతున్న ప్రభుత్వ సేవల నాణ్యత, పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

