వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్బంధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని సీఐటీయూ నాయకులు రమేశ్, కమల్ భాషా డిమాండ్ చేశారు. గోరంట్ల గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులకు సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు.
ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేసి వారి సమస్యలను పరిష్కరించాలని రమేశ్ కోరారు.
Comments
Loading comments...

