Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:52 PM హైదరాబాద్General
డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు - Udayam
హైదరాబాద్‌లో డిసెంబర్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...