వార్తలకు తిరిగి వెళ్లండి

దిశా సాలియన్ మృతి కేసుకు సంబంధించి సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య థాక్రే పేరు చేర్చడంపై ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత, కక్షసాధింపు చర్య అని ఆరోపించారు.
తనపై వస్తున్న ఆరోపణలను ఆదిత్య థాక్రే కూడా ఖండించారు. తాను దిశను ఎప్పుడూ కలవలేదని, వ్యక్తిగత స్వార్థంకోసమే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

