వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
దాదాపు 30 వేల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఏఐ, హెల్త్, లైఫ్ సైన్సెస్ వంటి ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

