Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌లో హత్య కేసులో మృతి చెందిందన్న మహిళ..

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:46 PM జాతీయంGeneral
జార్ఖండ్‌లో హత్య కేసులో మృతి చెందిందన్న మహిళ.. - Udayam
భర్త హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదైన మహిళ, 20 రోజుల తర్వాత గుజరాత్‌లోని సూరత్‌లో సురక్షితంగా లభ్యమైంది. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా సూరత్ సచిన్ జీఐడీసీ పోలీసులు ఆమెను గుర్తించి జార్ఖండ్ పోలీసులకు అప్పగించారు. అత్తింటివారి వేధింపులతోనే తాను ఇల్లు వదిలివచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు ఆమె విచారణలో తెలిపింది.

Comments

G
Loading comments...