వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలో తెలుగువారితో పాటు ప్రవాస భారతీయులకు అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణకు చెందిన గణేశ్ కుప్పాల ‘ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్’ అవార్డును అందుకున్నారు.
లండన్ అధికారులు అందించిన ఈ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాన్ని ఆయన స్వీకరించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు పలువురు ప్రవాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

