వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు MIT, పర్డ్యూ వంటి ప్రముఖ యూనివర్సిటీలతో ప్రక్రియ కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
హార్వర్డ్, MIT, లండన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ వర్సిటీలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీలు, పరిశోధనలపై భాగస్వామ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

