Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త పన్ను పేరుతో యూజర్ ఛార్జీలు: సీపీఐ(ఎం)

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 9:57 PM అమరావతిGeneral
చెత్త పన్ను పేరుతో యూజర్ ఛార్జీలు: సీపీఐ(ఎం) - Udayam
ఎన్నికల సమయంలో ఆస్తి పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన NDA ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ(ఎం) నేత చికురుపాటి బాబు రావు ఆరోపించారు. చెత్త పన్నును యూజర్ ఛార్జీల పేరుతో తిరిగి వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, NDA నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...