Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవే పై లారీని ఢీకొన్న సఫారీ.. వాహనాలు ధ్వంసం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 17, 2026 9:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హైవే పై లారీని ఢీకొన్న సఫారీ..  వాహనాలు ధ్వంసం - Udayam
ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌ రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తృటిలో పెను ప్రమాదం తప్పిందని రూరల్ సీఐ సునీత తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఓవర్‌టేక్ చేసే క్రమంలో సఫారీ వాహనం టైరు పంక్షర్ కావడంతో లారీని ఢీకొనడంతో మరో మూడు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, ప్రమదానికి గల కారణాలపై అరా తీస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...