వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో సచివాలయ ఉద్యోగుల డిమాండ్లకు వైఎస్సార్సీపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు.
9 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, GO 11 రద్దు చేయాలని, కనీస వేతనం రూ.30 వేలకు తగ్గకుండా నిర్ణయించాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మూడు రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యోగులకు ఆయన మద్దతు తెలిపారు.
Comments
Loading comments...

