Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ పెండింగ్ భవనం పూర్తి చేయాలి

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 7:38 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో అసంపూర్తిగా నిర్మించిన సచివాలయ భవనాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో సిబ్బంది తాత్కాలికంగా వేరే చోట విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి సచివాలయం, రైతు సేవా కేంద్రం పెండింగ్ భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...