వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం పాశవిక దాడి చేసిందని YS జగన్ మండిపడ్డారు. 'ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసుల లాఠీఛార్జి తీవ్రమైన విషయం.
ప్రజాస్వామ్య యుతంగా వారి గొంతు వినిపించడం నేరమా? ఆందోళన చేస్తే కొడతారా? వాలంటీర్ల సేవలనూ సచివాలయ ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. వెంటనే వారికి క్షమాపణలు చెప్పి, సస్పెన్షన్లను ఎత్తివేయండి' అని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

