Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్లకే డయాబెటిస్‌.. అయినా యుఎస్‌ ఓపెన్‌ విజేత

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:19 AM జాతీయంక్రీడలు
నాలుగేళ్లకే డయాబెటిస్‌.. అయినా యుఎస్‌ ఓపెన్‌ విజేత - Udayam
నాలుగేళ్ల వయసులోనే డయాబెటిస్‌ బారినపడిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను క్రీడలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. కానీ తల్లి ప్రోత్సాహంతో టెన్నిస్‌లో కొనసాగి యుఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచాడు. 29 ఏళ్ల జ్వెరెవ్‌ 2013లో ప్రొఫెషనల్‌గా మారాడు. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కూడా గెలిచాడు.

Comments

G
Loading comments...