వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో 11 ఓవర్లు తక్కువగా వేసినందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది.
డబ్ల్యూటీసీలో పాక్‌కు 11 పాయింట్లు కోత పడింది. దీంతో 4.63 పాయింట్ల శాతంతో ఆ జట్టు తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Comments
Loading comments...

