Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CSK కోచ్‌గా ధోనీ ఉండాలి: శ్రీకాంత్

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:29 AM జాతీయంక్రీడలు
CSK కోచ్‌గా ధోనీ ఉండాలి: శ్రీకాంత్ - Udayam
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోచ్‌గా ఎంఎస్ ధోనీ ఉండాలని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ధోనీ ఉండగా మరో కోచ్ అవసరం లేదని పేర్కొన్నారు. హెడ్ కోచ్‌గా హేమంగ్ బదానీ వస్తారన్న వార్తలను ఖండించారు. ఢిల్లీ కోచ్‌గా బదానీ ఎలాంటి విజయాలు సాధించలేదని విమర్శించారు. ధోనీ టీమ్‌ఇండియా కోచ్‌గా వెళ్తే చంద్రకాంత్ పండిట్‌ను CSK కోచ్‌గా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...