Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్ గరం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:28 AM జాతీయంక్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్ గరం - Udayam
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలవడంపై సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసి గెలిస్తే బాగుండేదని అన్నారు. దేశవాళీ క్రికెట్‌లోనే 20 వికెట్లు తీయడాన్ని బౌలర్లు అలవాటు చేసుకోవాలని గావస్కర్ సూచించారు. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతో ఇలాంటి సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...