Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సచిన్‌తో గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు దంపతులు

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 1:19 PM జాతీయంGeneral
సచిన్‌తో గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు దంపతులు - Udayam
బ్రిటన్ యువరాజు విలియం, యువరాణి కేట్ పదేళ్ల తర్వాత భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ముంబయిలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. అనంతరం వీధుల్లో తిరుగుతూ స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించారు. మంగళవారం ఎర్త్‌షాట్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొని, బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

Comments

G
Loading comments...