Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:40 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎన్టీఆర్ జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. వర్షాల తీవ్రత, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...