Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 4:03 PM ప్రకాశం General
పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు - Udayam
పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థుల తల్లిదండ్రులకే ఓటు హక్కు ఉండగా, వారే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామని డిప్యూటీ డీఈవో రంగయ్య తెలిపారు. కొత్త కమిటీల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది.

Comments

G
Loading comments...