Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి కారుతున్న పాఠశాల షెడ్డు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 31, 2026 10:57 AM అల్లూరి General
వర్షానికి కారుతున్న పాఠశాల షెడ్డు - Udayam

Photo Gallery

వర్షానికి కారుతున్న పాఠశాల షెడ్డు - gallery image 1
వర్షానికి కారుతున్న పాఠశాల షెడ్డు - gallery image 2
పెదబయలు మండలం నిట్టాపుట్టు ప్రాథమిక పాఠశాల రేకుల షెడ్డులో నడుస్తోంది. గురువారం కురిసిన వర్షానికి పైకప్పు కారడంతో తరగతి గదంతా తడిసిపోయి, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాత్కాలికంగా టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకపోవడంతో, వర్షానికి విద్యార్థులు తడిసిముద్దవుతున్నారు. వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఈ అవస్థలపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...