Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల వేళ పాఠశాల, అంగన్వాడీలో తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:20 PM ఖమ్మంGeneral
వర్షాల వేళ పాఠశాల, అంగన్వాడీలో తనిఖీ - Udayam
చింతకాని మండలం తిరుమలాపురంలో ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్‌ చాపలమడుగు వీరబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, చిన్నారుల భద్రతపై దృష్టి సారించారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, గోడలు, విద్యుత్‌ కనెక్షన్లను పరిశీలించారు. తడిసిన గోడలు, విద్యుత్‌ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, షార్ట్‌సర్క్యూట్‌ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...