వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల నుంచి ఫీజుకు బదులుగా వారానికి కనీసం 25 ప్లాస్టిక్ ముక్కలను సేకరిస్తూ పర్యావరణ పరిరక్షణకు గువాహటిలోని అక్షర్ స్కూల్ వినూత్నంగా కృషి చేస్తోంది. సేకరించిన ప్లాస్టిక్‌తో ఇకో బ్రిక్స్ తయారుచేసి దారులు, బెంచీలు, పూలకుండీలు నిర్మిస్తున్నారు.
చదువుతోపాటు కార్పెంట్రీ, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్, ప్రథమ చికిత్స వంటి నైపుణ్యాలనూ విద్యార్థులకు నేర్పిస్తున్నారు.
Comments
Loading comments...

