Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో ఆగస్టు 8న పాఠశాలల సెలవు రద్దు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 11:11 AM నిర్మల్ General
నిర్మల్‌లో ఆగస్టు 8న పాఠశాలల సెలవు రద్దు - Udayam
నిర్మల్‌ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఆగస్టు 8న ప్రకటించిన సెలవును రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రోజు సాధారణ పని దినంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...