వార్తలకు తిరిగి వెళ్లండి
మండలం పాక్ పట్ల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ లక్ష్యం వికసిత భారత్ లో భాగంగా నషా ముక్త్ యువ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతిజ్ఞ చేసి పలు నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను, అనర్థాలను ప్రధానోపాధ్యాయురాలు పి.మమత వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోడిశెట్టి రవికాంత్ లు ఉన్నారు.
Comments
Loading comments...

