వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, వేధింపులను అరికట్టేందుకు పీఎం శ్రీ బడులలో ప్రత్యేకంగా 'ఫిర్యాదు పెట్టెలు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
పేరు తెలపకుండానే సమస్యలను లిఖితపూర్వకంగా తెలిపే ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో భద్రతా భావాన్ని పెంపొందించి, సత్వర చర్యలు తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

