Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:52 PM కృష్ణా జిల్లాGeneral
కాలువలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు - Udayam
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంతో శ్రీచైతన్య స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు, డ్రైవర్ ఉన్నారు. స్థానికులు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురాగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...