Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులు సేఫ్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:38 AM అనంతపురంGeneral
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం వద్ద గురువారం అనంతలక్ష్మి పాఠశాల బస్సు బోల్తాపడింది. నార్పల నుంచి అనంతపురం వస్తుండగా బస్సు అదుపుతప్పింది. అందులోని 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తల్లిదండ్రులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...