Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరిట్ విద్యార్థులకు రూ.25 వేల ప్రోత్సాహం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 06, 2026 4:21 PM జోగులాంబ గద్వాల్ General
మెరిట్ విద్యార్థులకు రూ.25 వేల ప్రోత్సాహం - Udayam
గద్వాల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన ఇంటర్ విద్యార్థులను అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. ఇంటర్ దశ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి తరుణ్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...