Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేతన్నల సేవలో పథకం.. ఏడాదికి రూ.25 వేల సాయం

Follow Udayam Digital on Google
నేతన్నల సేవలో పథకం.. ఏడాదికి రూ.25 వేల సాయం - Udayam Digital
ఏపీ ప్రభుత్వం 'నేతన్నల సేవలో' పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రస్తుతం నేత వృత్తిలో ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఒక కుటుంబానికి ఏడాదికి ఒకేసారి లబ్ధి అందజేయనున్నారు. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల అర్హులను స్వర్ణ గ్రామ, సచివాలయ అధికారులు ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...