వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఐడీఓసీలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, హక్కులు, శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేయనున్నారు.
అట్రాసిటీ కేసుల విచారణ, పరిష్కారం, ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ పాయింట్ల అమలును పరిశీలించి, నివేదిక అందించనున్నారు.
Comments
Loading comments...

