వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ, 132/32 కేవీ సబ్‌స్టేషన్లను టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, ఫీడర్ల పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వోల్టేజ్ సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లపై లోడ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

