Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్జైల్లో ఖైదీలకు న్యాయ అవగాహన

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 3:17 PM విజయనగరంGeneral
సబ్జైల్లో ఖైదీలకు న్యాయ అవగాహన - Udayam
గాంధీ జయంతి సందర్భంగా విజయనగరం సబైజైల్లో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఖైదీలకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి డా.ఎ. కృష్ణ ప్రసాద్ పాల్గొని ఖైదీల ప్రాథమిక హక్కులు, ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలపై అవగాహన కల్పించారు. గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి, మానవతా విలువలను ఆచరించాలని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని బాధ్యతాయుత పౌరులుగా మారాలని సూచించారు.

Comments

G
Loading comments...