Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ బిజెపి నాయకులు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 16, 2026 3:25 PM రంగారెడ్డిGeneral
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కటికల శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...