Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

SBIలో 207 స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

Follow Udayam on Google
Harika Oct 05, 2026 3:19 PM జాతీయంGeneral
SBIలో 207 స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్ - Udayam
SBIలో 207 స్పెషలిస్ట్ క్యాడర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిగ్రీ, MBA, CA, CFAతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

Comments

G
Loading comments...