Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SBI UPI, YONO UPI సేవల్లో అంతరాయం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:08 PM జాతీయంGeneral
SBI UPI, YONO UPI సేవల్లో అంతరాయం - Udayam
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) UPI, YONO UPI సేవల్లో సాంకేతిక సమస్య కారణంగా అంతరాయం ఏర్పడింది. సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామని, మరికొన్ని నిమిషాల్లో సేవలు పునరుద్ధరిస్తామని బ్యాంక్ తెలిపింది. అప్పటివరకు UPI Lite, ATM సేవలను వినియోగించుకోవాలని కస్టమర్లకు సూచించింది. మీకూ పేమెంట్స్‌లో సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...